Andhrapradesh : Ap cm ys jagan ,pm modi video conference.
#Ysjagan
#Andhrapradesh
#AphousingScheme
#Ysrjaganannaillapattalu
#PmModi
#NarendraModi
#Amaravati

రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని ఏపీ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ చెప్పారు. శుక్రవారం నాడు లైట్ హౌస్ ప్రాజెక్టు ఇళ్లకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొన్నారు.